¡Sorpréndeme!

ఫస్ట్ కేసు కేసీఆర్‌పై పెట్టాలి - కిషన్ రెడ్డి *National | Telugu OneIndia

2022-10-27 6,253 Dailymotion

First case will file cm kcr central minister kishan reddy said. cm kcr feared with inquiry he alleges | ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హీటెక్కిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా ముందకు వచ్చారు. సీఎం కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం లొసుగులపై దర్యాప్తు చేస్తుందనే భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి భయం పట్టుకుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఫస్ట్ కేసు కేసీఆర్‌పై పెట్టాలని సూచించారు



#BandiSanjay
#TRS
#CMkcr
#KishanReddy
#BJP